Thursday, 1 September 2016

PAWANKALYAN NEW MOVIE FIRSTLOOK

పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్
పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా డాలీ దర్శకత్వంలో రూపొందుతున్న కాటమ రాయుడు చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. ఇందులో పవన్ కళ్యాణ్ ఫ్యాక్షనిస్ట్ గా నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని శరత్ మరార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ చిత్రం 2017 వేసవికి విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు.

No comments:

Post a Comment