Tuesday, 6 September 2016

JANATHA GARAGE 5 DAYS COLLECTIONS

జనతా గ్యారేజ్ 5 రోజుల కలెక్షన్స్ రిపోర్ట్
నైజాం - 13.44 కోట్లు
సీడెడ్ - 7.56 కోట్లు
వైజాగ్ - 4.73 కోట్లు
తూర్పు గోదావరి - 3.56 కోట్లు
పశ్చిమ గోదావరి - 3.05 కోట్లు
కృష్ణా - 3.27 కోట్లు
గుంటూరు - 4.37 కోట్లు
నెల్లూరు - 1.50 కోట్లు
మొత్తంగా ఏపీ / తెలంగాణలో 5 రోజులకు రూ. 41.47 కోట్ల షేర్ సాధించింది. మొత్తం మీద సుమారు రూ.57 కోట్ల కలెక్షన్స్ తో దూసుకుపోతుంది జనతా గ్యారేజ్. ఓవర్సీస్ లో 1.5 మిలియన్ డాలర్లను రాబట్టి ఓవర్సీస్ లో ఈ ఏడాది విడుదలైన తెలుగు చిత్రాల్లో మూడో స్థానంలో నిలిచింది ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ మూవీ. ఓవర్సీస్ లో జనతా గ్యారేజ్ కంటే ముందు అ..ఆ, నాన్నకు ప్రేమతో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.

No comments:

Post a Comment