మెగాస్టార్ 150వ సినిమా ఫస్ట్ లుక్
మెగాస్టార్ అభిమానులు ఎదురుచూస్తున్న 150వ చిత్రం ఫస్ట్ లుక్ విడుదలైంది. ఈ సినిమాకు ఖైదీ నంబర్ 150 అనే టైటిల్ ఖరారు చేశారు. మెగాస్టార్ జన్మదినం సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను నిర్మాత రామ్ చరణ్ సోషల్ మీడియాలో విడుదల చేశారు. అలానే ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పిక్చర్ ను కూడా విడుదల చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ లో చిరంజీవి లుక్స్ సీరియస్ గా ఉన్నాయి. చాలా కాలం తర్వాత తమ హీరో నటిస్తున్న చిత్రానికి సంబంధించిన పోస్టర్లను చూసి అభిమానులు ఉప్పొంగిపోతున్నారు. అయితే సాధారణ ఆడియన్ కి మాత్రం ఈ పోస్టర్లు సర్వసాధారణంగా కనిపిస్తున్నాయి. టైటిల్ కూడా అంత బాలేదనే టాక్ వినపడుతోంది. చూద్దాం 2017 జనవరిలో విడుదల కానున్న ఈ చిత్రం ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో??

No comments:
Post a Comment