ప్రభాస్ పుట్టినరోజు కానుకగా బాహుబలి-2
టాలీవుడ్ లో హై గ్రాసర్ సినిమా బాహుబలి-దిబిగినింగ్. ఈ మూవీ సీక్వెల్ బాహుబలి-ది కంక్లూజన్ వచ్చే ఏడాది ఏప్రిల్ 28న విడుదలవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించి ఫొటో కానీ, చిన్న టీజర్ కానీ ఇప్పటివరకు విడుదల కాలేదు. అందరూ ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణంలో ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్ అందింది. అదే బాహుబలి-2 టీజర్.. అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా టీజర్ విడుదల చేస్తారని సమాచారం. వచ్చే ఏడాది ఫిబ్రవరి చివరి నాటికి తొలి కాపీని సిద్ధం చేయాలని డైరెక్టర్ రాజమౌళి భావిస్తున్నాడు. మార్చి నుంచి మీడియా సంస్థల్లో ఆ సినిమా ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించాడట. తొలి భాగం తరహాలోనే ఇది కూడా రూ.600 కోట్లకు పైగా వసూళంలె చేస్తుందని ఆశిస్తున్నారు. బాహుబలి-2 వచ్చేంత వరకు మాత్రం అభిమానులకు ఈ టీజర్‌తో పండుగే. అది చూడాలంటే అక్టోబరు 23 వరకు ఆగాల్సిందే.

No comments:
Post a Comment